పత్తి పంట.. ఉత్తదే అయ్యింది! | - | Sakshi
Sakshi News home page

పత్తి పంట.. ఉత్తదే అయ్యింది!

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

ఈ చిత్రంలోని రైతు పేరు పౌలె అశోక్‌. సరిహద్దు మండలమైన తానూరులోని ఉమ్రి(కె) గ్రామం. తన రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. సకాలంలో సరిపడా నీరందక పంట దిగుబడి సగానికి తగ్గి తీవ్రంగా నష్టపోయాడు. మరోవైపు తీవ్ర కరువు నేపథ్యంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దును కరువు ప్రాంతంగా గుర్తించింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం తానూరును కరువు మండలంగా గుర్తించలేదు. తానూరును కరువు మండలంగా గుర్తించి పంట నష్టపోయిన రైతుల పంటరుణాలు మాఫీ చేయాలని అశోక్‌ కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement