నిర్మల్ రూరల్: రాష్ట్రీయ ఏక్తా దివస్(జాతీయ సమైక్యత దినోత్సవం) వేడుకల్లో మూడురో జులు పాల్గొనేందుకు గుజరాత్‌లోని ఏక్తానగర్ కు జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానిత బృందం వె ళ్లింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీ టర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టా చ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించింది. బృందం సభ్యులు, దాని నిర్మాణ వైభవాన్ని, ఇంజి నీరింగ్ నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. ఆఽ దునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, సర్దార్ పటేల్ ఆశయమైన జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నా రు. అనంతరం నర్మదా నది తీరంలో నిర్మించి న సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించారు. బృందంలో నోడల్ ఆఫీసర్, డీఈవో భోజన్న, ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు డాక్టర్ తు మ్మల దేవరావ్, సామాజిక సేవకులు యాటకా రి సాయన్న, కత్తురోజు అశోక్‌చారి, నిర్మల్ కొ య్య బొమ్మల కళాకారులు నాంపల్లి శ్రీనివాస్, సముద్రాల పెంటయ్య, సుస్మారెడ్డి, విజయలక్ష్మి, మనుప్రియ తదితరులు ఉన్నారు.


