వంటకు గది ఉండాలి... | - | Sakshi
Sakshi News home page

వంటకు గది ఉండాలి...

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి ప్రత్యేకంగా వంటగది ఉండాలి. ఆరుబయట వంట చేయడం వర్షాకాలం మరింత ఇబ్బందిగా ఉంటోంది. – జాడి లింగవ్వ,

నిర్వాహకురాలు, మున్యాల్‌

కిచెన్‌ షెడ్లు మంజూరు..

జిల్లాలో మొత్తం 412 పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు లేకపోవడంతో తాత్కాలిక ఏర్పాట్లు, ఆరుబయట వంట చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 235 పాఠశాలల్లో కిచెన్‌ షెడ్లు మంజూరయ్యాయి. మిగితాచోట్ల కూడా నిర్మాణాలను చేపడతాం. –భోజన్న, డీఈవో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement