ల్యాబ్‌ టెక్నీషియన్ల కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ టెక్నీషియన్ల కార్యవర్గం

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

ల్యాబ్‌ టెక్నీషియన్ల కార్యవర్గం

ల్యాబ్‌ టెక్నీషియన్ల కార్యవర్గం

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ ల్యాబ్‌ టెక్నీషియన్ల నూతన కార్యవర్గాన్ని జిల్లా జనరల్‌ ఆస్పత్రి లో తెలంగాణ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసోసియేషన్‌ స్టేట ప్రెసిడెంట్‌ నిజముద్దీన్‌ ఆదిలాబాద్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌, కార్యదర్శి అన్సారీ, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జాన్‌ అనిల్‌, ప్రధాన కార్యదర్శిగా ఎవలే మాధవ్‌రావు, ఉపాధ్యక్షులుగా మహేశ్‌, శోభ, కోశాధికారిగా శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు గా నర్సారెడ్డి, మల్లారెడ్డి, గంగారావు, సలీంఖాన్‌, లక్ష్మీరాజాం ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement