నిర్మల్
7
బీజేపీ నుంచి ఇద్దరి సస్పెన్షన్
ఖానాపూర్: పట్టణంలోని నాలుగో వార్డులో పోటీలో ఉన్న బీజేపీ నాయకుడు నాయిని సంతోష్‌తోపాటు, 10వ వార్డులో పోటీలో ఉన్న నారవేణి శిరీషసాయిని పార్టీ నుంచి సస్పెడ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ తెలిపారు. పార్టీ అభ్యర్థులకు పనిచేయక పోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెండ్ చేశామని జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. తెల్లవారుజామున చలి ప్రభావం పెరుగుతుంది.
కఠినంగా కోడ్
ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థుల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించింది. ఎన్నికలు ప్రశాంతంగా, నిర్వహించడానికి దీనిని అమలు చేస్తోంది.
నిర్మల్
నిర్మల్


