బంధాలకు బీటలు..
నిర్మల్
దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ పెద్దమనిషి.. అమ్మానాన్నలు సంపాదించిన ఆస్తులను తీసుకున్నాడు. న్యాయపరంగా సోదరులకు ఇవ్వాల్సిందీ తన పేరిటే రాయించుకున్నాడు. పోనీ.. తల్లిదండ్రులకై నా పట్టెడన్నం పెడతాడా అంటే.. అదీ లేదు. అటు తల్లిదండ్రులను, తోడబుట్టిన సోదరులనూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు ఎస్పీని కలిసి తమగోడు వెల్ల బోసుకున్నారు.
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
పోలీసుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణ ఎంత ముఖ్యమో.. ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయిధ దళ ముఖ్య కార్యాలయంలో పోలీసు సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ అనేది సిబ్బందికి క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్‌తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా విధి నిర్వహణలో అనారోగ్యానికి గురికాకుండా ఉంటారన్నారు. ఇందులో ఏఎస్పీ రాజేశ్ మీనా, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
● మంటగలుస్తున్న మానవత్వం
● కన్నవాళ్లకూ.. అన్నంపెట్టని కాఠిన్యం
● అనుబంధాలకన్నా.. ఆస్తులకే ప్రాధాన్యం
● హత్యలకూ వెనుకాడని అక్రమ బంధాలు
● కలవర పెడుతున్న వరుస ఘటనలు
ఆయన ఓ సంక్షేమశాఖలో పెద్దసారు. జిల్లాలో పేరున్న అధికారి. ఆస్తులే తప్ప.. అనుబంధాలకు విలువ ఇవ్వడం లేదన్నది ఆయనపై ఆరోపణ. కన్నతల్లి సంక్షేమాన్నే చూడని ఆ అధికారి ఇక తన శాఖకు ఏం న్యాయం చేస్తాడన్నది ప్రశ్న. తనను కన్న మాతృమూర్తికి పట్టెడన్నం పెట్టని తీరు ఆయనపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తోంది. ఓ హోదాలో, జిల్లాస్థాయి బాధ్యతలో ఉన్న తానే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. ఈ విషయం కలెక్టర్, డీఎల్‌ఎస్‌ఏ జడ్జి, ఆర్డీవోల వరకు చేరింది. తనను ఎంత బాధపెడుతున్నా.. ‘నా కొడుకు కుటుంబం బాగుండాలె. నాకింత అన్నం పెడితే చాలు..’ అంటోంది సదరు అధికారి తల్లి.
రైలు ఎక్కేద్దాం.. భారత్ చుట్టేద్దాం
వేసవి సెలవులు వచ్చేశాయి. సెలవుల్లో సరదాగా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్తుంటారు. వీరికోసం రైల్వేశాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది.
IIలోu
న్యూస్‌రీల్
బంధాలకు బీటలు..
బంధాలకు బీటలు..


