ఎయిర్‌ ప్యూరిఫయర్‌ టవర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ప్యూరిఫయర్‌ టవర్‌

Dec 30 2025 8:41 AM | Updated on Dec 30 2025 8:41 AM

ఎయిర్‌ ప్యూరిఫయర్‌ టవర్‌

ఎయిర్‌ ప్యూరిఫయర్‌ టవర్‌

మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం. దీనితో జీవరాశికి, పర్యావరణానికి హాని కలుగుతోంది. ఓజోన్‌ పొర సైతం దెబ్బ తింటుంది. ఈ గాలి కాలుష్యం ఎక్కువగా వాహనాల కారణంగా ఏర్పడుతుంది. దీనిని తగ్గించడానికి ఎయిర్‌ ప్యూరిఫయర్‌ టవర్‌ తయారు చేశారు. దీనిని ఎక్కువగా వాహనాలు తిరిగే ప్రదేశాలైన ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద లేదా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం తగ్గించవచ్చు. ఓ అట్టముక్క, ఫైల్‌, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌, బ్యాటరీ, ఫిల్టర్‌ కాటన్‌, కొబ్బరి పీచు తదితర పరికరాలతో దీనిని తయారు చేసి వివరించారు.

– వైష్ణవి,( జడ్పీహెచ్‌ఎస్‌ ముధోల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement