Vice President Venkaiah Naidu Tests Covid 19 Positive, Details Inside - Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా

Jan 23 2022 5:16 PM | Updated on Jan 23 2022 6:16 PM

Vice President Venkaiah Naidu Tests Covid Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement