రోడ్డుపక్కన చాక్లెట్లు.. దొరికినన్ని ఎత్తుకెళ్లారు; ట్విస్ట్‌ ఏంటంటే | Twist In Tale Huge Amount Of Expired Chocolates Found On Road Karnataka | Sakshi
Sakshi News home page

రోడ్డుపక్కన చాక్లెట్లు.. దొరికినన్ని ఎత్తుకెళ్లారు; ట్విస్ట్‌ ఏంటంటే

Jul 15 2021 7:56 AM | Updated on Jul 15 2021 8:31 AM

Twist In Tale Huge Amount Of Expired Chocolates Found On Road Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర: రోడ్డు పక్కల మూటల కొద్దీ చాక్లెట్లు కనిపించడంతో పిల్లలు, పెద్దలూ దొరికినన్ని పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి సమీపంలోని హుడ్లుమనె వద్ద జరిగింది.  తాజా లాక్‌డౌన్‌ సమయంలో ఓ చాక్లెట్ల వ్యాపారి అమ్ముడుపోకుండా గడువు(ఎక్స్‌పైరీ) ముగిసిన క్వింటాల్‌కు పైగా చాక్లెట్లను నగరసభ చెత్త ట్రాక్టర్‌లో పడేశారు. వాటిని పౌర కార్మికులు రోడ్డు పక్కన విసిరేశారు. పెద్దమొత్తంలో చాక్లెట్లు పడి ఉన్నాయని తెలిసి చిన్నపిల్లలు, పెద్దలు ఎత్తుకెళ్లారు  

Advertisement
 
Advertisement
Advertisement