పార్లమెంట్‌ సమావేశాలు: ఉభయ సభలు సోమవారానికి వాయిదా | Parliament Monsoon Session 2021: 9th Day Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Parliament Monsoon Session 2021: ఉభయ సభలు సోమవారానికి వాయిదా

Jul 30 2021 11:04 AM | Updated on Jul 30 2021 4:08 PM

 Parliament Monsoon Session 2021: 9th Day Live Updates And Highlights In Telugu - Sakshi

పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారానికి వాయిదా
పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

► పార్లమెంట్‌ ఉభయ సభల్లో పెగాసస్‌ దుమారం చెలరేగుతోంది. విపక్షాలు ఆందోళన దిగాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్నాయి.

లోకసభ వాయిదా 
విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా పడింది.

రాజ్యసభ వాయిదా 
విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా పడింది.

తొమ్మిదవ రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమాయ్యాయి. పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్‌ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించాలని ఎంపీ తలారి రంగయ్య ఈ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా, ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement