పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం | Padma Awards Announced By Centre | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

Jan 25 2024 7:16 PM | Updated on Jan 25 2024 9:58 PM

Padma Awards Announced By Centre - Sakshi

ఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి పద్మ శ్రీ పురస్కారం వరించింది. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కు పద్మశ్రీ అవార్డు లభించింది.

తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 

ఇదీ చదవండి: రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య, కర్పూరి ఠాకూర్ ప్రస్తావన

Advertisement
 
Advertisement
Advertisement