Covid 19 Updates Delhi New 41,383 Corona Cases Recorded In India - Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 41,383 క‌రోనా కేసులు

Jul 22 2021 9:44 AM | Updated on Jul 22 2021 12:42 PM

New Delhi: New Corona Cases Recorded India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారి కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 41,383 క‌రోనా కేసులు నమోదు కాగా 507 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,987కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 38,652 మంది కోలుకుని డిశ్చార్జ్‌కాగా ఇప్పటివరకు 3,04,29,339 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో​  4,09,394 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు  దేశవ్యాప్తంగా  41,78,51,151 మందికి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement