తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం | Major Fire Breaks Out At Chemical Plant In Tiruvallur | Sakshi
Sakshi News home page

తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Feb 20 2025 3:07 PM | Updated on Feb 20 2025 3:28 PM

Major Fire Breaks Out At Chemical Plant In Tiruvallur

తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.

చెన్నై: తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఉద్యోగులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ మంటలు భవనాన్ని చుట్టుముట్టాయి. ఫ్యాక్టరీ పక్కన ఉన్న కాలేజీకి మంటలు అంటుకున్నాయి. భయంతో విద్యార్థులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement