పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు | Job Opportunities in Powergrid, SBI: Eligibility Criteria, Selection Process  | Sakshi
Sakshi News home page

పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు

Jun 17 2021 7:45 PM | Updated on Jun 17 2021 7:55 PM

Job Opportunities in Powergrid, SBI: Eligibility Criteria, Selection Process  - Sakshi

ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌.. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌.. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 35;
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్‌. 
డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్‌)–05.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021
► వెబ్‌సైట్‌: https://www.powergrid.in

ఎస్‌బీఐలో 16 ఇంజనీర్‌(ఫైర్‌) పోస్టులు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం.. ఇంజనీర్‌(ఫైర్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 16

అర్హత: బీఈ/బీటెక్‌(ఫైర్‌ టెక్నాలజీ–సేఫ్టీ ఇంజనీరింగ్‌)/బీఎస్సీ(ఫైర్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నాలెడ్జ్‌ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 15.06.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

► వెబ్‌సైట్‌: https://www.sbi.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement