హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు

HPCL Graduate Apprentice Trainee Recruitment 2021: Eligibility, Stipend Details - Sakshi

హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్,కంప్యూటర్‌ సైన్స్‌(ఐటీ).

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► స్టయిపండ్‌: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021

► వెబ్‌సైట్‌: hpclcareers.com

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top