IDAY2022: ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి | Happy Independence Day 2022: Some Patriotic Film Songs India At 75 | Sakshi
Sakshi News home page

వీడియో: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.. ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి

Aug 15 2022 7:05 AM | Updated on Aug 15 2022 7:13 AM

Happy Independence Day 2022: Some Patriotic Film Songs India At 75 - Sakshi

నరనరాలను కదిలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేసే పాటలను మీరూ చూసేయండి.. 

పంద్రాగస్టు దేశానికి పెద్ద పండుగ. కుల, మత, జాతి, వర్గాలన్నీ కలిసి చేసుకునే సందర్భం. స్కూల్‌ పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరినీ.. ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్న కొన్ని దేశభక్తి సినీ గేయాలను ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేసుకుందాం. సగటు భారతీయుడి నరనరాలను కదలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేశాలు కొన్ని సినీ గేయాలు..

Advertisement
 
Advertisement
Advertisement