నాగుపాము వేటకు బలైన మరో పాము..! | Cobra swallows another snake video goes viral | Sakshi
Sakshi News home page

నాగుపాము వేటకు బలైన మరో పాము..!

Jul 6 2026 12:30 PM | Updated on Jul 6 2026 1:28 PM

Cobra swallows another snake video goes viral

పామును నాగుపాము మింగిన ఘటన మైసూరులోని బోగాడిలోని భారతీ ఎన్‌క్లేవ్‌లో జరిగింది. ఒక నాగుపాము పామును వెంబడించింది. నాగుపాము బారి నుండి విడిపించుకోవడానికి పోరాడి విఫలమైంది. చివరికి నాగుపాము దానిని మింగేసింది. ఈ దృశ్యాన్ని స్థానికుడి మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ అవ్వగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పాముల నిపుణుడు శ్యామ్‌ మాట్లాడుతూ ఆహారం దొరకనప్పుడు పాము మరో పామును మింగడం  సాధారణమేనని అన్నారు. 

మైసూరు(కర్ణాటక) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement