కొడంగల్ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చేయూత కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకా రం చుట్టాం. ఆ నియోజకవర్గ ప్రొసీడింగ్స్ సిద్ధమయ్యాయి. మక్తల్‌లో మంత్రి, నారాయణపేటలో ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గురువారం నుంచి 18వ తేదీ వరకు ప్రొసీడింగ్స్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. ప్రొసీడింగ్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాలో నగదు నేరుగా జమ అవుతుంది.
– వెంకట్రాములు, డీఆర్డీఓ
●


