సమస్యలు పట్టవా..
రాజకీయ నాయకులకు మా సమస్యలు పట్టవా. సొసైటీకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా బకాయిలు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ చేయకపోవడం దారుణం. ఇకనైనా పట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి.
– శ్రీనివాస్, చేనేత కార్మికుడు..
పోరుబాట తప్పదు..
ఈసారి మా సమస్యలు పరిష్కరించకపోతే గాంధీనగర్‌లో ఉన్న చేనేత కార్మికులందరం పోరుబాట పట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
– బాలరాజు, చేనేత కార్మికుడు
సమస్యలు పట్టవా..


