నాడు ప్రజా దుర్వినియోగమన్నారే.. | - | Sakshi
Sakshi News home page

నాడు ప్రజా దుర్వినియోగమన్నారే..

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

నాడు ప్రజా దుర్వినియోగమన్నారే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా సేవ కోసం వలంటీర్లను నియమించి రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తుంటే.. నాడు ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ప్రజాధనం దుర్వినియోగమంటూ గగ్గోలు పెట్టారు. నాడు మేం..ఇంటింటికీ వెళ్లి రేషన్‌ కార్డుల నుంచి పింఛన్లు, భూ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని విషయాల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వేలాది మంది ప్రాణాలకు భరోసా ఇవ్వగలిగాం. గత ఎన్నికల్లో రూ.5వేల వేతనాన్ని రూ.10వేలు చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు వలంటరీ వ్యవస్థను లేకుండా చేశాడు. తాజాగా కూటమి ప్రభుత్వం టీడీపీ, సోషల్‌ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీ తీసుకురావడం దుర్మార్గం.

– విశాలేశ్వరరావు, 7వ వార్డు సచివాలయ

మాజీ వలంటీర్‌, నంద్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement