ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, మౌలిక వసతుల పర్యవేక్షణలో తల్లిదండ్రు ల భాగస్వామ్యం అవసరం. పాఠశాలల్లో ప్రదర్శి ంచిన ప్రాథమిక ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలి. అభ్యంతరాలను హెచ్‌ఎంలకు తెలియజేయాలి. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు హెచ్‌ఎంలు, ఎంఈఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఓటింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని సమర్థులైన వారిని ఎన్నుకోవాలి.
– జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల


