దిగుబడులపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

దిగుబడులపై ఆశలు

Mar 16 2026 7:26 AM | Updated on Mar 16 2026 7:26 AM

దిగుబడులపై ఆశలు

ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో మొక్కజొన్న సాగు చేశాను. బోరు ఆధారంగా పైరుకు సాగునీటిని మళ్లించాల్సి ఉంది. ఈ సీజన్‌లో వర్షాలు లేని కారణంగా పైరు చేతికందాలంటే దాదాపు పది నీటి తడులు అందించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులు, సాగునీటి తడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా ఖర్చువుతుంది. ఈ ఏడాది మొక్కజొన్నలో మంచి దిగుబడులు వస్తాయని భావిస్తున్నాను.

– కొత్తూరు, రైతు, వెలగటూరు, కోవెలకుంట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement