అతిథులు వచ్చారు ! | - | Sakshi
Sakshi News home page

అతిథులు వచ్చారు !

Jan 10 2026 9:28 AM | Updated on Jan 10 2026 9:28 AM

అతిథు

అతిథులు వచ్చారు !

పొడవైన కాళ్లపై భారీ ఆకారంలో ఉండే పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు అతిథులా ఆత్మకూరుకు వచ్చేశాయి. శీతాకాలంలో ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం అతి శీతల ప్రాంతాలైన హిమాలయాల నుంచి అటు రష్యాలోని సైబీరియా నుంచి కూడా దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటాయి. కల్వకుర్తి – నంద్యాల 167కే హైవే నిర్మాణం పనులు నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జరుగుతున్నాయి. ఆ పనులను పర్యవేక్షించేందుకు వచ్చాయా.. అన్నట్లుగా అక్కడ ఈ పక్షులు

కనిపించాయి. – ఆత్మకూరురూరల్‌

అతిథులు వచ్చారు ! 1
1/1

అతిథులు వచ్చారు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement