నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గత నెల 23న ప్రారంభమై బుధవారంతో ముగిశాయి. చివరి రోజు జురిగిన కెమిస్ట్రీ–2 పరీక్షకు 9926 మందికి గాను 9754 మంది హాజరు కాగా 172 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి లగేజీలతో సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను పిలుచుకొని వెళ్లారు.
శ్రీశైలంలో కనుల పండువగా
ప్రభోత్సవం
నంది వాహనంపై దర్శనమిచ్చిన
ఆదిదంపతులు
మహాసరస్వతి అలంకారంలో
కటాక్షించిన భ్రామరి
నేడు ఉగాది పర్వదినాన్ని
పురస్కరించుకుని పంచాంగ శ్రవణం


