కొత్త వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని పీఆర్ చాంబర్స్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి కోరారు.
- 8లో
స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని పంచాయతీల్లో పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్డ్ ప్రకారం పంచాయతీల్లోని ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. యాత్రికులు వచ్చే ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం.
– వనం తరుణ్ చక్రవర్తి, డీపీఓ


