అవినీతి రహిత సమాజానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని సమాచార కమిషనర్ డి.భూపాల్ అన్నారు.
- 8లో
ఈ చిత్రంలోని బాలుడు చండూరు మండలం చొప్పరివారిగూడెంలో జూన్ 3న 11 కేవీ విద్యుత్ వైరు తాకి విద్యుదాఘాతంతో చనిపోయిన ఇంటర్ విద్యార్థి చొప్పరి చందు (16). విద్యుత్ వైరు తెగిపడడం, అది చూడకుండా చందు అటుగా వెళ్లి ప్రమాదం బారినపడి మరణించాడు. ఎదిగిన కొడుకు మరణించిన బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకోలేదు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారసత్వ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉండడంతో పరిహారం అందలేదు.


