కాంగ్రెస్‌ నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ యాదవ్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ యాదవ్‌

Jul 2 2026 2:53 AM | Updated on Jul 2 2026 2:53 AM

ఫ మండలాలకు కూడా అధ్యక్షుల నియామకం

నల్లగొండ :

కాంగ్రెస్‌పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఎడ్ల శ్రీని వాస్‌యాదవ్‌ నియమితులయ్యారు. నల్లగొండ రూరల్‌ మండల అధ్యక్షుడిగా గంగుల సైదులు, తిప్పర్తి మండల అధ్యక్షుడిగా పడూరి శ్రీనివాస్‌రెడ్డి, కనగల్‌ అధ్యక్షుడిగా గడ్డం అనూప్‌రెడ్డి, మాడుగులపల్లి మండల అధ్యక్షుడిగా గడ్డం వేణుగోపాల్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీనివాస్‌యాదవ్‌

(నల్లగొండ పట్టణం)

సైదులు (నల్లగొండ రూరల్‌ మండలం)

శ్రీనివాస్‌రెడ్డి (తిప్పర్తి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement