ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

కాలనీ మధ్యలో కల్లు దుకాణంతో నిత్యం ఏదో గొడవ జరుగుతోంది. తాగేందుకు వచ్చేవారు గంటల తరబడి ఉంటున్నారు. ఖాళీ సీసాలను ఇంటి ముందు పడేస్తున్నారు. ఇళ్ల గేట్ల ముందే మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ దుకాణాన్ని తొలగించాలని గతంలో కలెక్టర్‌, ఎకై ్సజ్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినం. ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. – శాంతమ్మ,

గృహిణి, పాత పాలమూరు, మహబూబ్‌నగర్‌

విద్యార్థులకు సైతం విక్రయిస్తారా

ఆలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే కల్లు దుకాణం కొనసాగుతోంది. మందు కల్లుతో పేదలు, కూలీల బతుకు లు ఛిద్రమవుతున్నాయి. పాఠశాలల యూనిఫాంలో వచ్చే పిల్లలకు సైతం కల్లు సీసాలు విక్రయిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆలయానికి సమీపంలో, జనావాసాల మధ్య ఉన్న ఈ దుకాణాన్ని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పి.రాజు, యువకుడు,

పాత పాలమూరు, మహబూబ్‌నగర్‌

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement