సందడిగా మార్కెట్లు.. | - | Sakshi
Sakshi News home page

సందడిగా మార్కెట్లు..

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

సందడిగా మార్కెట్లు..

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో మార్కెట్లు సందడిగా మారాయి. దీపాలు, బంతిపూలు, మిఠాయిలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, గౌరీ నోముల దండలు, చాటలు, కుంకుమ, పూలు, పండ్లు, మామిడి ఆకుల విక్రయాలతోపాటు పటాకులు, బంగారు ఆభరణాలు, కొత్త దుస్తుల కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. జిల్లాకేంద్రంలోని శ్రీపురం చౌరస్తా, నల్లవెల్లి రోడ్డు, బస్టాండ్‌తోపాటు అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ పట్టణాలు, మండల కేంద్రాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి.

జిల్లా కేంద్రంలో శ్రీపురం చౌరస్తాలో బంతిపూలు కొనుగోలు చేస్తున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement