● లేదంటే రైతులతో కలిసి ఉద్యమం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
● రైతుల పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?
● నార్లాపూర్‌లో సిద్ధంగా ఉన్న పంపులు ఎందుకు నడపడం లేదు?
● కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి
– కొల్లాపూర్ రూరల్
సున్నపుతండా వద్ద డీ–5 కాల్వను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు
వివరాలు II లో..


