ఆగస్టు తర్వాత స్వల్ప మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు తర్వాత స్వల్ప మార్పులు

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

ఆగస్టులో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 7.17 మీటర్లు ఉండగా.. సెప్టెంబర్‌లో కురిసిన వర్షానికి 0.13 మీటర్ల నీటిమట్టం పెరిగింది. దీంతో 7.04 మీటర్లుగా నమోదైంది. మండలాల వారీగా మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నాయి. అమ్రాబాద్‌లో ఆగస్టులో 12.05 మీటర్ల లోతుకు పడిపోగా సెప్టెంబర్‌లో కురిసిన వర్షానికి 2.84 మీటర్లు నీటిమట్టం పెరిగి 9.21 లోతులో నిలిచిపోయింది. ఊర్కొండలో 0.80 మీటర్ల మేర మార్పు నమోదై 8.69 మీటర్ల లోతులో ఉండిపోయాయి. నాగర్‌కర్నూల్‌లో 11.23 నుంచి 11.62 మీటర్లకు, పదరలో 10.06 నుంచి 10.60 మీటర్లకు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement