జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేస్తాం. మొత్తం 89,797 మంది రైతులు ఉండగా 73,232 మంది రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. 16,565 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. మొత్తంగా 82శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. మిగిలిన రైతులు మొబైల్ ద్వారా యాప్‌లో వివరాలను నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ప్రతీ రైతు తప్పని సరిగా ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలి. – సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
●


