శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు

అగ్రిస్టాక్‌– ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదుకు జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌ గా, కన్వీనర్‌గా జిల్లా వ్యవసాయ అధికారితో పాటు 16 శాఖల అధికారులను సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా ఆర్టికల్చర్‌ అధికారి, సర్వే–ల్యాండ్‌ రికార్డ్‌ల అధికారి, ఈ–డిస్ట్రిక్‌ మేనేజర్‌, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, సివిల్‌ సప్లయీస్‌ అధికారి, మార్కెట్‌ కమిటీ అధికారి, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జిల్లా నాబార్డ్‌ మేనేజర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, టీజీఆర్‌ఏసీ రెప్రజెంటీవ్‌, అగ్రికల్చర్‌ యూనివర్శిటీ అధికారితో పాటు వేరే ఇతర శాఖల నుంచి ఒకరికి కలెక్టర్‌ ఆదేశాల మేరకు సభ్యత్వం కల్పించవచ్చు.

స్వీయ నమోదుకు మొబైల్‌ యాప్‌

జిల్లాలో 82 శాతం రిజిస్ట్రేషన్‌ పూర్తి

100 శాతం పూర్తి చేసేందుకు

కమిటీ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement