● తుపాకులగూడెం–ఏటూరునాగారం రహదారి
రహదారిపై ఉన్న చెట్లు ఏపుగా పెరిగి ప్రకృతి అందాలతో తుపాకులగూడెం– ఏటూరునాగారం రహదారి ప్రయాణికులకు అబ్బురపరుస్తోంది. తుపాకులగూడెం–ఏటూరునా గారం ప్రధాన రహదారి సుమారు 40 కిలో మీటర్లు ఉంటుంది. అందులో 15 నుంచి 20 కిలో మీటర్లు అటవీ మార్గంలో ఉంటుంది. ఈ మార్గం వర్షాకాలం నుంచి ఎండాకాలం వచ్చే వరకు పచ్చని చెట్లు ఏపుగా పెరిగా ప్రకృతి అందాలను విరజిమ్ముతూ ఉంటాయి. రహదారిపై వెళ్లే ప్రయాణికులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి.
– కన్నాయిగూడెం


