ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

Nov 2 2026 1:05 AM | Updated on Nov 2 2026 1:05 AM

ములుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు(సోమవారం)జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల సమావేశపు మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ములుగు ఆర్డీఓ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అధికారులు, మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజావాణి వినతులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

కలెక్టర్‌

భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement