న్యూస్‌రీల్
‘సాక్షి’ కథనాలపై నివేదిక కోరిన
సీఎం కార్యాలయం
అధికారుల పాత్రపై
అనుమానాలు!
దొడ్డు బియ్యం సరఫరాపై సంబంధిత అధికా రుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. మిల్లుల వద్ద తనిఖీలు ఎలా నిర్వహించారు? బియ్యం నాణ్యతను ఎవరు నిర్ధారించారు? సరఫరా సమయంలో ఏయే రికార్డులు పరిశీలించారు? తదితర ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారడంతోనే రైస్ మిల్లర్లను సివిల్ సప్లయీస్ అధికారులు వెనుకేసికోచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. విజిలెన్స్ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం నిల్వలో వ్యత్యాసాలను గుర్తించి పౌర సరఫరా అధికారులకు పూర్తి వివరాలు అందించినప్పటికీ రైస్‌మిల్లర్లకు సహకరిస్తూ అక్టోబర్ 31 వరకు గడు వు ఇవ్వడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
రంగంలోకి సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు
ముందస్తు బెయిల్ కోసం
రైస్ మిల్లర్ల ప్రయత్నాలు
25 మిల్లుల నుంచి 10,605 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం సరఫరా
సివిల్ సప్లయీస్ అధికారుల పాత్రపై అనుమానాలు


