ఒకే బావి.. 15 మోటార్లు | - | Sakshi
Sakshi News home page

ఒకే బావి.. 15 మోటార్లు

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

తగ్గని నీటి నిల్వ

తగ్గని నీటి నిల్వ

కొండాయిలోని తాగునీటి బావిలో ఏర్పాటు చేసిన మోటార్లు

ఎల్‌నినో ప్రభావంతో ఎండలు, వర్షాలు లేక నీటి ఎద్దడి ఆందోళన కలిగిస్తున్న వేళ జిల్లాలోని ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్తులను రెండు బావులు జలకళతో ఆదుకుంటున్నాయి. సుమారు 25 ఏళ్ల క్రితం తవ్విన రెండు బావులు నేటికి గ్రామస్తులకు నీరందిస్తున్నాయి. ఒక్కో బావికి 10 నుంచి 15 మోటార్లు ఏర్పాటు చేసుకొని తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీటిని వినియోగించుకుంటున్నామని కొండాయి గ్రామస్తులు తెలుపుతున్నారు. – ఏటూరునాగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement