టాప్ ట్రెండింగ్ మీమ్స్.. చూస్తే పడిపడి నవ్వాల్సిందే | World Laughter Day 2025 Funny Telugu Memes Details | Sakshi
Sakshi News home page

World Laughter Day 2025: నవ్వాలంటే 'మీమ్' ఉండాల్సిందే.. ఈ ట్రెండ్ సంగతేంటి?

May 3 2025 9:22 PM | Updated on May 3 2025 9:22 PM

World Laughter Day 2025 Funny Telugu Memes Details

 

మహిళల దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం, మదర్స్ డే.. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదానికి ఒకరోజు ఉంది. అలానే మనం మనసారా నవ్వే నవ్వుకు కూడా ప్రత్యేకంగా ఓ రోజు అంటూ ఉంది. ప్రతి ఏటా మే నెలలో తొలి ఆదివారాన్ని 'ప్రపంచ నవ్వుల దినోత్సవం'గా జరుపుకొంటారు. 

(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే)

అసలు విషయానికొస్తే గత కొన్నాళ్లలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మీమ్స్.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. దాదాపు పదేళ్ల క్రితం ఈ ట్రెండ్ మొదలైంది. అప్పటినుంచి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి ముఖంపై నవ్వుకు కారణమవుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా మీమ్ కనిపించిందంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. అలా బ్రహ్మీ కనిపించిన కొన్ని ట్రెండింగ్ మీమ్స్.. వాటి డైలాగ్స్ మీకోసం. 

(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' 

ఆ ఊహ ఎంత బాగుందో..

ఛీ ఛీ మీరు సిగ్గుపడకండి.. చచ్చిపోవాలనిపిస్తోంది.

ఏదో తేడాగా ఉందేంటి?

ముసలోడే కానీ మహానుభావుడు

ఇది యాపారం

ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమోనని భయమేస్తోంది.

ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ.. 

కల అన్నాడు ఏం మారలేదేంటి?

 

Advertisement
 
Advertisement
Advertisement