వెన్నెల కిషోర్‌ బర్త్‌డే స్పెషల్‌: ‘కాకా నువ్వు కేక! | vennela Kishore birthday special | Sakshi
Sakshi News home page

vennela Kishore birthday special: కాకా నువ్వు కేక!

Sep 18 2021 3:29 PM | Updated on Sep 20 2021 9:47 AM

vennela Kishore birthday special - Sakshi

కామెడీ కింగ్‌ వెన్నెల కిషోర్‌. హీరోలతో సమానంగా సీటీలు కొట్టించుకునే సూపర్‌ కమెడియన్‌ బర్త్‌డే స్పెషల్‌

సాక్షి, హైదరాబాద్‌: తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి  దొరికిన గొప్పవరం. టై‍మ్లీ  పంచ్‌ డైలాగులు,  అల్టిమేట్‌ కామెడీతో  ఆయన తెరపై కనపించగానే  వెన్నెల విరబూసినంత హాయి. థియేటర్లో అలా కనపడగానే సీటీలు మారుమోగుతాయి.  ఎన్నారై సాఫ్ట్‌వేర్ టర్న్‌డ్‌  యాక్టర్‌ , కామారెడ్డి కుర్రోడు బొక్కల కిషోర్‌ కుమార్‌ అదే పర్ఫెక్ట్‌ కామెడీ కింగ్‌  మన వెన్నెల  కిషోర్‌కు హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement