ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్ | Trikala Movie Streaming Now Three OTT Platforms | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'త్రికాల'

Jul 11 2026 6:32 PM | Updated on Jul 11 2026 6:36 PM

Trikala Movie Streaming Now Three OTT Platforms

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన 'త్రికాల' సినిమా థియేటర్లలో మంచి స్పంద‌న అందుకుని ఇప్పుడు ఓటీటీల్లోనూ ట్రెండింగ్ ‍అవుతోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీలోనూ 9.1 రేటింగ్ అందుకుని హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మిలిటరీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్‌పై ప్రకటన)

శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో.. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని, పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్‌గా ఆవిష్కరించారు. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను సమన్వయం చేసి చూపించారు.

(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement