యూత్‌ రాజా

Tempt Raja Motion Poster Release - Sakshi

రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘టెంప్ట్‌ రాజ’. ఏఆర్కే ఆర్ట్స్‌ సమర్పణలో రాంకి (రామకృష్ణ) తెరకెక్కించారు. దివ్యా రావు, ఆస్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. వీర్నాల రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఫీమేల్‌ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన చిత్రమిది. యువతను అలరించే అంశాలు ఉన్నాయి. పోసాని కృష్ణమురళీగారి పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి.గురువరవ్, సంగీతం: హరి గౌర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top