సురుచిలో శేఖర్‌ మాస్టర్‌ దంపతుల సందడి

Tapeswaram Suruchi Foods‌ Sekhar Master Sujatha Mandapeta - Sakshi

సాక్షి, మండపేట (కోనసీమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, టీవీ డాన్స్‌షోల జడ్జి శేఖర్‌ మాస్టర్‌ సోమవారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో సందడి చేశారు. తన సతీమణి సుజాతతో కలిసి జిల్లాలోని ఆలయాల సందర్శనకు వచ్చిన ఆయన మార్గమధ్యంలో సురుచిలో ఆగారు. శేఖర్‌ మాస్టర్‌ దంపతులకు బాహుబలి కాజాను కానుకగా అందించి సత్కరించారు.  

చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్‌.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం)  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top