Bigg Boss Season-7: సరికొత్తగా సీజన్-7.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అబ్బాస్, పృథ్వీరాజ్..!

Tamil Bigg Boss Season Contestants List Abbas and Prudhviraj Here Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ -7 ఈ ఏడాది ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా అభిమానులను అలరిస్తోంది.  గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్‌ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ  నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్‌ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు.  

(ఇది చదవండి: అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ - విడుదలకు ముందే..)

అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-7 సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సీజన్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పుడే కోలీవుడ్‌ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ లిస్ట్ తెగ వైరలవుతోంది. ఈ సారి నటుడు పృథ్వీ రాజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటుడు అబ్బాస్ కూడా బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు ఫేమస్ ఉన్న నటులు కాగా.. వీరిపైనే అందరి చూపు నెలకొంది. మరోవైపు కోలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఏడాది హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. తమిళ సీజన్‌-7 లో బిగ్ బాస్‌కు ఎంపికైన వారిపై ఓ లుక్కేద్దాం. 

ఈ ఏడాది తమిళ సీజన్‌లో అగ్రనటులు బబ్లూ పృథ్వీరాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ హైలెట్‌గా నిలవనున్నారు. వీరితో పాటు రవీనా దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్, , బావ చెల్లదురై, కూల్ సురేష్, విష్ణు విజయ్, విచిత్ర, వాసుదేవన్, విక్రమ్, ప్రదీప్ ఆంటోనీ కూడా ఉన్నారు. 

(ఇది చదవండి: నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2023
Nov 12, 2023, 18:53 IST
బిగ్‌బాస్ షో అంటే ఎప్పుడూ గొడవలే కాదు సర్‌ప్రైజులు కూడా ఉంటాయి. గత కొన్నిరోజులుగా హౌసులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది....
12-11-2023
Nov 12, 2023, 13:51 IST
తన కొత్తింట్లోనే పార్టీ సెలబ్రేట్‌ చేసుకున్నట్లు పేర్కొంది. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో దీపావళి వేడుకలు చేసుకుంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం...
12-11-2023
Nov 12, 2023, 12:40 IST
బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్స్‌  ఏదైన తప్పు చేసిన.. తప్పుడు మాటలు మాట్లాడినా.. వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఫుల్‌ క్లాస్‌ తీసుకుంటాడు....
11-11-2023
Nov 11, 2023, 23:07 IST
బిగ్‌బాస్ షోలో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున.. స్మూత్‌గా కౌంటర్స్ వేశాడు. శివాజీ విషయంలో మాత్రం...
11-11-2023
Nov 11, 2023, 21:05 IST
బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్‌బ్యూటీస్‌నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్...
11-11-2023
Nov 11, 2023, 16:16 IST
ఇతడు కూడా పెద్దగా ఆడింది లేదు, కానీ పాటలతో ఇరగదీస్తున్నాడు. అప్పటికప్పుడు పాటలను అవలీలగా పాడేసే అతడి టాలెంట్‌కు జనాలు...
10-11-2023
Nov 10, 2023, 23:13 IST
బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్‌గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ పెద్ద...
10-11-2023
Nov 10, 2023, 16:38 IST
బిగ్‌బాస్ హౌస్ ఎందుకో ఏడిపించేస్తోంది. ప్రతిసారీ ఉన్నట్లే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే హౌసులోకి వస్తున్న ప్రతిఒక్కరూ అక్కడ...
10-11-2023
Nov 10, 2023, 11:40 IST
ప్రస్తుతం బిగ్​బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్‌ నడుస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ కుటుంబ...
10-11-2023
Nov 10, 2023, 09:38 IST
ఈ మధ్య నీ ఆట చూసి కొంచెం ఫీలయ్యా. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్‌ నాకు మళ్లీ కావాలి. నీ...
10-11-2023
Nov 10, 2023, 07:52 IST
బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇనయా సుల్తానా.. టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించి భారీగా...
09-11-2023
Nov 09, 2023, 19:12 IST
ఇంటి గేటు తెరుస్తూ.. మూస్తూ దాగుడుమూతలు ఆడాడు. ఇంతలో యావూ.. మేరా బచ్చా అని అన్న సులేమాన్‌ గొంతు వినబడటంతో...
09-11-2023
Nov 09, 2023, 16:34 IST
ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. మెతో పాటు హౌస్‌లో ఉన్న...
09-11-2023
Nov 09, 2023, 11:20 IST
బిగ్‌ బాస్ ఏ సీజన్‌లో అయినా సరే కంటెస్టెంట్ల మధ్య గొడవలు సహజం.. వారి మధ్య కోపాలు, పంతాలు ఎన్ని ఉన్నా...
08-11-2023
Nov 08, 2023, 23:03 IST
బిగ్‌బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో...
08-11-2023
Nov 08, 2023, 15:39 IST
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే...
08-11-2023
Nov 08, 2023, 12:13 IST
అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. తల్లి ప్రేమను చూసి ప్రిన్స్‌ యావర్‌ ఎమోషనలయ్యాడు. దీంతో...
08-11-2023
Nov 08, 2023, 07:55 IST
మిగిలినవాళ్లు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అని చెప్పాడు. హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా వీకెండ్‌లో నాగ్‌ సర్‌ ఇచ్చే...
07-11-2023
Nov 07, 2023, 16:55 IST
బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో...
07-11-2023
Nov 07, 2023, 13:24 IST
కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన... 

Read also in:
Back to Top