కబడ్డీ కోచ్‌గా‌ తమన్నా | Tamannaah As Coach Jwala Reddy In Seetimaar Movie | Sakshi
Sakshi News home page

కోచ్‌ జ్వాలా రెడ్డి

Dec 22 2020 4:32 AM | Updated on Dec 22 2020 9:36 AM

Tamannaah As Coach Jwala Reddy In Seetimaar Movie - Sakshi

‘సీటీ మార్‌’ కోసం కబడ్డీ కోచ్‌ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్‌కి దొరక్కుండా తన టీమ్‌ను తయారు చేసే కోచ్‌ పాత్రలో ఆమె కనిపిస్తారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. సోమవారం తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జ్వాలా రెడ్డిగా నటిస్తున్నారామె. గోపీచంద్‌ కూడా కబడ్డీ కోచ్‌ పాత్రలోనే కనిపిస్తారు. సోమవారం సెట్లో తమన్నా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్‌ చేసింది చిత్రబృందం. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement