అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు | Tabu And Ajay Devgans Bholaa Movie Shoot Wrapped | Sakshi
Sakshi News home page

అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు

Published Sun, Aug 28 2022 8:29 AM | Last Updated on Sun, Aug 28 2022 8:31 AM

Tabu And Ajay Devgans Bholaa Movie Shoot Wrapped - Sakshi

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా హిందీ చిత్రం భోళ. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. భోళ షూటింగ్‌ను పూర్తిచేశాం. అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది అంటూ లొకేషన్‌లోని ఫోటోని షేర్‌ చేశారు టబు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. కాగా తమిళంలో హిట్‌ సాధించిన 'ఖైది' చిత్రానికి హిందీ రీమేక్‌గా భోళ తెరకెక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement