
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిలిం చాంబర్ 76వ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ ఫిలిం చాంబర్ నూతన కార్యవర్గం (2021– 2023) ఎంపిక జరిగింది. అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, ఉపాధ్యక్షులుగా బాలగోవింద్ రాజ్ తడ, వి.ఎల్.శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి (కో అప్టెడ్), కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జె.చంద్రశేఖర్ రావు, కోశాధికారిగా ఎం. విజయేందర్ రెడ్డి ఎంపికయ్యారు.
చదవండి : అవసరాల.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడి ఇంటిపై సోదాలు, అరెస్ట్