సోషల్‌ హల్‌చల్‌: లంగా ఓణిలో రష్మి, బ్లాక్‌ డ్రెస్‌లో కాజల్‌

Social Hulchul Of Kajal Agarwal, Priyamani And Other Actress Interesting Social Posts - Sakshi
  • లంగా ఓణీలో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతోంది బ్యూటిఫుల్‌ యాంకర్‌  రష్మీ
  • బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతుంది కాజల్‌ 
  • గర్వంగా ఉండండి కాని ఆహంకారం చూపొద్దంటుంది ప్రియమణి
  • ప్రపంచంలో కొంచెం మంచిని పోయండి అంటుంది బోల్డ్‌ బ్యూటీ లక్ష్మీరాయ్‌
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top