ప్రియుడితో ఫ్లైటెక్కిన నయన్‌, లేదంటే కష్టమంటున్న నజ్రియా

Social Hulchul: Anupama Parameswaran In No Makeup look, Vithika Rap Song - Sakshi

♦ బాయ్‌ఫ్రెండ్‌తో ఫ్లైటెక్కిన నయనతార

♦ మేకప్‌ వేసుకోకుండా ఫొటో క్లిక్‌మనిపించిన అనుపమ పరమేశ్వరన్‌

♦ ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ మీద ర్యాప్‌ సాంగ్‌ పాడిన వితికా షెరు

♦ సంతోషంగా ఉండటమే అసలు సిసలైన స్టైల్‌ అంటోన్న లావణ్య త్రిపాఠి

♦ నీటి లోపల మెహరీన్‌ లవ్‌ ప్రపోజల్‌

♦ కొన్నిసార్లు మార్నింగ్‌ సెల్ఫీ తీసుకోకపోతే రోజు స్టార్ట్‌ అవడం కష్టమంటున్న నజ్రియా

♦ మిమ్మల్ని నవ్వించడానికి ఇంకా కష్టపడతానంటున్న నవీన్‌ పొలిశెట్టి..

♦ మరెందరో తారలు సోషల్‌ మీడియాలో పంచుకున్న విశేషాల సమూహారం మీకోసం.. వాటన్నింటి మీద ఓ లుక్కేయండి..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top