సోషల్‌ హల్‌చల్‌ : లంగా ఓణిలో నభా ,చీరకట్టులో రష్మీ

Social Halchal Of Movie Celebrities Interesting Social media Posts - Sakshi
  • ఫ్యామిలీతో వినాయక చవితి పూజలు జరుపుకుంది భాలీవుడ్‌ భామ  కరీనా కపూర్‌. దానికి సంబంధించిన ఫోటోని అభిమానులతో పంచుకుంది
  • యాంకర్‌ లాస్య తన తండ్రికి ట్రాక్టర్‌ను బహుమతిగా అందించింది
  • లంగా ఓణి ధరించి కొలను వద్ద సందడి చేసింది ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేశ్‌
  • చీరకట్టులో నిండు జాబిలిగా దర్శనమిచ్చింది యాంకర్‌ రష్మీ
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top