సోషల్‌ హల్‌చల్‌ :మెరిసిపోతున్న సమంత.. మైమరిచిపోయిన నితిన్‌

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi
  • సూర్యోదయమా లేదా సూర్యాస్తమయా అంటూ ఓ హాట్‌ ఫోటోని అభిమానులతో షేర్‌ చేసుకుంది హీరోయిన్‌ రాశీఖన్నా
  • మార్నింగ్‌ పాప్‌ అంటూ ఉదయాన్నే లాలీపాప్‌ తింటూ ఫోటోకి పోజులు ఇచ్చింది రాజ్‌పుత్‌ పాయల్‌
  • బంగారంలా మెరిసిపోతున్న సమంత
  • సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్‌. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top